Priyanka Gandhi: తెలంగాణ మీకు నేల కాదు.. మీకు తల్లి..! ఈ నేల కోసం వందలమంది ప్రాణత్యాగం చేసారు.

|

May 08, 2023 | 8:47 PM

కష్టాల కాంగ్రెస్‌ను ప్రియాంకా గట్టెక్కిస్తారా..? తెలంగాణలో తొలిసారిగా అడుగుపెట్టిన ఇందిర వారసురాలు.. నిజంగానే ఆమె వారసురాలని అనిపించుకుంటారా…? తాజాగా ప్రియాంకా గాంధీ సభ తర్వాత ఇవే ప్రశ్నలు అన్ని చోట్ల వినిపిస్తున్నాయి.

కష్టాల కాంగ్రెస్‌ను ప్రియాంకా గట్టెక్కిస్తారా..? తెలంగాణలో తొలిసారిగా అడుగుపెట్టిన ఇందిర వారసురాలు.. నిజంగానే ఆమె వారసురాలని అనిపించుకుంటారా…? తాజాగా ప్రియాంకా గాంధీ సభ తర్వాత ఇవే ప్రశ్నలు అన్ని చోట్ల వినిపిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తన చేతులమీదుగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండటం ఆ పార్టీ నేతలు అస్సలు ఏ మాత్రం ఊహించని విషయం. కానీ వారి అంచనాలను, ఊహలను తారు మారు చేసింది తెలంగాణ ప్రజానీకం. ఇప్పుడు అదే తెలంగాణ గడ్డపై ఎలాగైనా ఫినిక్స్ పక్షిలా ఎగరాలన్నది కాంగ్రెస్ పార్టీ కల. అందుకు ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేస్తోంది. తాజాగా యువ సంఘర్షణ పేరిట ప్రియాంకాగాంధీని రంగంలోకి దించడం, డిక్లరేషన్ పేరిట హామీలు గుప్పించడం ముమ్మాటికీ అందులో భాగమే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: May 08, 2023 07:39 PM