PM Modi: సమస్యలకు కాంగ్రెస్ పరిష్కారం చూపలేకపోయింది.. అందరి కోసం పనిచేయడమే లౌకికత్వం: మోడీ..(లైవ్)
రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభలో ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిస్తున్నారు. తన ప్రసంగం ప్రారంభంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈసారి కృతజ్ఞతతో పాటు, రాష్ట్రపతిని కూడా అభినందించాలనుకుంటున్నాను.
రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభలో ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిస్తున్నారు. తన ప్రసంగం ప్రారంభంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈసారి కృతజ్ఞతతో పాటు, రాష్ట్రపతిని కూడా అభినందించాలనుకుంటున్నాను. గణతంత్ర రాజ్యానికి అధినేత్రిగా రాష్ట్రపతి ఉనికి చారిత్రాత్మకమే కాదు.. దేశంలోని కోట్లాది మంది కుమార్తెలకు స్ఫూర్తిదాయకమైన గొప్ప అవకాశం కూడా అంటూ అభినందనలు తెలిపారు. ధన్యవాద తీర్మానంపై చర్చించినందుకు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అనంతరం, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే ప్రధాని మోదీ టార్గెట్ చేశారు. ఇక్కడ జరిగిన చర్చలో ప్రతి ఒక్కరూ తమ సొంత గణాంకాలు, వాదనలు వినిపించారు. వారి ఆసక్తి, ధోరణి, స్వభావాన్ని బట్టి వారు చెప్పింది అర్థం చేసుకోవచ్చన్నారు. మకొందరు నేతలు నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వారి మనసులో విద్వేషాన్ని బయటపెట్టారంటూనే వాళ్లు ఇవాళ సభకు రాలేదని ఎద్దేవ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..