Pawan Kalyan: పవన్‌ అమలాపురం సభకు పోటెత్తిన ప్రజలు, అభిమానులు..

Edited By:

Updated on: Jun 22, 2023 | 9:18 PM

జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర అమలాపురంలో కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ రోడ్ షో నిర్వహిస్తున్న పవన్.. అమలాపురం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ద్వారంపూడి, పవన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటంతో జనసేనాని ఏం మాట్లాడతాడోనని ఆసక్తికరంగా మారింది.

Published on: Jun 22, 2023 08:38 PM