Pawan Kalyan Power Full Speech: పంతానికి వస్తే ఏపీలో ఫ్రీగా సినిమాలు చూపిస్తా..! వైసీపీ పై నిప్పులు చెరిగిన జనసేనాని…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైసీపీ, జనసేనల మధ్య రాజకీయ వైరం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ఇరుపార్టీల నేతలు మాటల తూటాలతో ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో విమర్శలు చేసుకుంటున్నారు.