Pawan Kalyan Live Video: కడపలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర.. 175 మంది రైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం..
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో నేడు పర్యటిస్తున్నారు. జనసేనాని చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రను ఉమ్మడి కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో నేడు పర్యటిస్తున్నారు. జనసేనాని చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రను ఉమ్మడి కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఈ రచ్చబండలోనే బాధిత రైతు కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నారు. జిల్లా పరిధిలో ఆత్మహత్యకు పాల్పడ్డ 175మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్ ఈ సాయాన్ని స్వయంగా అందించనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
Published on: Aug 20, 2022 04:41 PM
వైరల్ వీడియోలు
Latest Videos