News Watch LIVE: బరిలో 47 మంది.. టీఆర్‌ఎస్‌, బీజేపీలో వర్రీ..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

|

Oct 18, 2022 | 7:50 AM

News Watch: బరిలో 47 మంది.. టీఆర్‌ఎస్‌, బీజేపీలో వర్రీ..! మరియు మరిన్ని తాజా సమాచారలు ,వివరాలు , తెలుగు రాష్ట్రాల ముఖ్య హెడ్ లైన్స్ పై స్పెషల్ ఫోకస్ తో న్యూస్ వాచ్ టీవీ9 స్పెషల్ వీడియో మీ కోసం..


మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం గరం గరంగా సాగుతోంది. ఓవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ప్రత్యర్థులపై ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. నామినేషన్ల దాఖలును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో భారీ బలప్రదర్శనలకు తెరలేచింది. అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సుమారు 40 వేల మందిని గ్యాదర్ చేయించారు. అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 18, 2022 07:50 AM