News Watch LIVE: చిరంజీవి మాటల వెనుక మర్మం ఏంటి..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
చిరంజీవి మాటల వెనుక మర్మం ఏంటి..?మరియు మరిన్ని తాజా సమాచారలు ,వివరాలు , తెలుగు రాష్ట్రాల ముఖ్య హెడ్ లైన్స్ పై స్పెషల్ ఫోకస్ తో న్యూస్ వాచ్ టీవీ9 స్పెషల్ వీడియో మీ కోసం..
విశాఖకు వచ్చిన ప్రతిసారి ఉద్వేగానికి లోనవుతాను.. వైజాగ్ అంటే చాలా ఇష్టం.. నేను ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాను. ఇక్కడ మనుషులు చాలా మంచివారు అన్నారు మెగాస్టార్. ఈ మద్యే ఇక్కడ స్థలం కొన్నాను.. నేను కూడా విశాఖవాసుడిని అవుతాను. బాబీ ఈ సినిమా టైటిల్ వినగానే పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. కథ చెప్పిన తర్వాత వెంటనే ఓకే చెప్పను. కథ వినగానే ఒప్పుకున్నా సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. కోట్లు పెట్టి తీసే సినిమాకు కేవలం అభిమానం మాత్రమే ఉంటే సరిపోదు.. కానీ దర్శకుడిగా ప్రేజలను అలరించాలని అనే మోటో తో సినిమా చేశాడు. దాంతో అతని పై ప్రేమ పెరిగిపోయింది. సినిమా చూసిన తర్వాత అద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్కరిని అలరించే సినిమా ఈ వాల్తేరు వీరయ్య.అభిమాని అని నేను సినిమా ఇవ్వలేదు.. అతని టాలెంట్ చూసి సినిమా ఇచ్చా అన్నారు మెగాస్టార్. ఈ సినిమా ఎమోషనల్ రోలర్ కోస్టార్ రైడర్.. ఇది కదా సినిమా అంటే అనేలా చేస్తాడు బాబీ. మా సినిమా మీచేత శబాష్ అనిపించుకునే సినిమా.. బాబీ కష్టానికి, పనితనానికి నేను బాబీ అభిమాని అయ్యాను.. బాబీ నా అభిమాని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా అన్నారు చిరంజీవి. ప్రొడ్యూసర్ లు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపిస్తాయి. రెండు సినిమాలను రేపు విడుదలకానున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి అన్నారు చిరు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో

