News Watch Live: అమృత్‌పాల్‌ అరెస్ట్‌..! ఖలిస్థాన్‌ వేర్పాటువాదం ఆగుతుందా..? వీక్షించండి న్యూస్ వాచ్..

|

Apr 24, 2023 | 7:52 AM

ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు.. అమృత్ ఎక్కడికి పారిపోకుండా పంజాబ్‌ పోలీసులు అష్టదిగ్బంధం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతను పంజాబ్‌లోని మోగా పోలీసులకు లొంగిపోయాడు.

Published on: Apr 24, 2023 07:52 AM