Nandamuri Balakrishna: ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి..! కారణ జన్ముడు, నా గురువు.. మా నాన్న ఎన్టీఆర్.
తెలుగు వాడి ఆత్మాభిమానం.. ఆత్మ గౌరవం ఎన్టీఆర్.. ప్రపంచంలో ఎక్కడైనా గుర్తు చేసే పేరు ఎన్టీఆర్.. NTR అంటే నటనకు ఒక గ్రంధాలయం.. యువతకు ఆదర్శం.. ప్రపంచంలో ఇంత గొప్ప వ్యక్తి లేడు.. అంటూ నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో జరుగుతున్న NTR శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న టీడీపీ నేత, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలుగు వాడి ఆత్మాభిమానం.. ఆత్మ గౌరవం ఎన్టీఆర్.. ప్రపంచంలో ఎక్కడైనా గుర్తు చేసే పేరు ఎన్టీఆర్.. NTR అంటే నటనకు ఒక గ్రంధాలయం.. యువతకు ఆదర్శం.. ప్రపంచంలో ఇంత గొప్ప వ్యక్తి లేడు.. అంటూ నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో జరుగుతున్న NTR శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న టీడీపీ నేత, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులకు మించినది ఏమి లేదు.. కారణ జన్ముడు, నా గురువు.. మా నాన్న ఎన్టీఆర్ అంటూ పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు తాను అతిథిని కాదని.. టీడీపీ కార్యకర్తని.. టీడీపీ మనది.. అంటూ పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం రావాలి.. దాని కోసం కృషి చేస్తానంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ టీడీపీ ఉంటుందని.. అండగా నేనుంటా.. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపాలని బాలకృష్ణ ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!