MLC Kavitha: తెలంగాణ శాసనమండలిలో కవిత కన్నీరు
MLC కవిత శాసనమండలిలో భావోద్వేగానికి గురయ్యారు. పేద ప్రజల మధ్య పని చేశానని, బీడీ కార్మికులు, ఆశా వర్కర్లు, జీహెచ్ఎంసీ కార్మికులతో సహా పలు వర్గాలకు సేవలు అందించానని ఆమె పేర్కొన్నారు. కాంట్రాక్టు వ్యవస్థ రద్దు చేయకపోవడం, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు తనపై కక్ష సాధించారని తెలిపారు.
తెలంగాణ శాసనమండలిలో MLC కవిత భావోద్వేగంగా ప్రసంగించారు. పేద ప్రజల మధ్యనే తాను ఎప్పుడూ పని చేశానని, బీడీ కార్మికులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఐకేపీ ఎంప్లాయీస్, జీహెచ్ఎంసీ కార్మికులు, టీచర్లు, నిరుద్యోగులు, ఆడబిడ్డలు, సింగరేణి ఉద్యోగులు, కరెంట్ ఎంప్లాయీస్‌తో సహా అనేక మందికి తన వంతు సహాయం అందించానని ఆమె వివరించారు. పార్టీ మౌత్ పీసులుగా వ్యవహరిస్తున్న పార్టీ పేపర్లు, ఛానళ్లు తనకు మద్దతు ఇవ్వలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: బంగారం,వెండి ధరలకు రెక్కలు.. సోమవారం తులం ఎంతంటే
Faima: బాయ్ ఫ్రెండ్‌కు జబర్దస్థ్ ఫైమా స్వీట్ బర్త్ డే సర్‌ప్రైజ్
Akhanda 2: OTTలోకి అఖండ2… డేట్ ఫిక్స్ ?
బట్టలు లేకుండా టాలీవుడ్ నటుడు.. షాకింగ్‌గా ‘దిల్ దియా’ ఫస్ట్ లుక్
Allu Arjun: బన్నీ థియేటర్ బన్ గయా..! దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్.. సంక్రాంతికి ఓపెన్
