Kavitha – Anil: గులాబీ కండువాతో మెరిసిన కవిత భర్త అనిల్.. వేదికపై అల్లుడితో కేసీఆర్.

|

Nov 15, 2023 | 7:42 PM

బోధన నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ప్రచార సభలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌ గతానికి భిన్నంగా గులాబీ కండువాతో దర్శనమిచ్చారు. బోద‌న్‌లో సీఎం కేసిఆర్ పాల్గోన్న ప్ర‌జా శ్వీరాద స‌భ‌లో కవిత, అనిల్‌ దంపతులు పాల్గోన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనిల్‌ ఈసారి గులాబి కండువ వేసుకోని కవితతో పాటు మీటింగ్‌లో మెరిసారు. క‌విత భ‌ర్త అనిల్ ది నవీపేట మండ‌లం పొతంగల్, ఇది బొద‌న్ నియోజ‌క‌వ‌ర్గం లోనికే వ‌స్తుంది..

బోధన నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ప్రచార సభలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌ గతానికి భిన్నంగా గులాబీ కండువాతో దర్శనమిచ్చారు. బోద‌న్‌లో సీఎం కేసిఆర్ పాల్గోన్న ప్ర‌జా శ్వీరాద స‌భ‌లో కవిత, అనిల్‌ దంపతులు పాల్గోన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనిల్‌ ఈసారి గులాబి కండువ వేసుకోని కవితతో పాటు మీటింగ్‌లో మెరిసారు. క‌విత భ‌ర్త అనిల్ ది నవీపేట మండ‌లం పొతంగల్, ఇది బొద‌న్ నియోజ‌క‌వ‌ర్గం లోనికే వ‌స్తుంది.. దీంతో సోంత నియోజ‌వ‌ర్గంలో స‌భ జ‌రుగుతుండ‌టంతో ప్ర‌త్యేకంగా హ‌జ‌ర‌య్యారు అనిల్… కండువ ద‌రించి మీటింగ్ లో పాల్గోన‌డం అక్క‌డున్న అంద‌రిని ఆక‌ర్షించింది.. బొద‌న్ చేరుకున్న త‌ర్వాత కేసిఆర్ వేదిక‌పైకి రాగానే అల్లుడు అనిల్ ను చూసి అప్యాయంగా ప‌ల‌క‌రించారు..ఈ వీడియోను స్వ‌యంగా ఎమ్మెల్సి క‌విత ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయ‌డంతో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.