MLC Kavitha Interview: జైలుకు వెళ్లడానికైనా సిద్ధం.. కవితతో టీవీ9 రజినీకాంత్ క్రాస్ ఫైర్
లిక్కర్ కేసులో నిందితులతో పరిచయం ఉందన్నారు బీఆర్ఉఎస్ ఎమ్మెల్సీ కవిత. కానీ వారితో ఎలాంటి వ్యాపార లావాదేవీలు ఉన్నాయడంలో వాస్తవం లేదు. నా ఫ్రెండ్స్‌పై నిఘా పెట్టి మరీ ఇరికించే ప్రయత్నం చేశారంటున్నారు ఎమ్మెల్సీ కవిత.
Published on: Mar 03, 2023 07:00 PM