Jogu Ramanna: తల్వార్‌తో కేక్ కటింగ్ చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న.. సంబురాల్లో పాల్గొన్న అభిమానులు

Edited By: Ravi Kiran

Updated on: Jul 04, 2023 | 12:36 PM

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తన పుట్టిన రోజు వేడుకను అభిమానులతో కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఆయన పుట్టినరోజు సంబురాల్లో పాల్గొన్నారు అభిమానులు. అనంతరం జోగు రామన్న తల్వార్‌తో బర్త్ డే కేక్ కోశాడు.

Published on: Jul 04, 2023 12:29 PM