Hyderabad Shilpa Layout Flyover: భాగ్యనగరంలో శిల్పా లే ఔట్ ఫ్లైఓవర్ వచ్చేసింది.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్..
శిల్ప లే అవుట్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ, ఎమ్మెల్సీ సురభి వానిదేవి, మేయర్ విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శిల్ప లే అవుట్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ, ఎమ్మెల్సీ సురభి వానిదేవి, మేయర్ విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద 300 కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్ నిర్మాణం చేశారు. శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో ORR నుంచి సిటీలోకి వచ్చేందుకు మార్గం సుగుమం అవుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
Published on: Nov 25, 2022 04:34 PM
Follow Us
వైరల్ వీడియోలు
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

