Minister Harish rao: కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేడు.. బీజేపీ పార్టీకి క్యాడర్ లేదు: మంత్రి హరీశ్.

|

Aug 19, 2023 | 7:36 PM

మెదక్ ప్రెస్ మీట్‌లో మంత్రి హరీశ్ రావు కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేడు.. బిజెపి పార్టీకి క్యాడర్ లేదు అని వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో బీఆర్‌ఎస్‌కు తిరుగులేదని చెప్పారు. మూడోసారి అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అన్నారు. టికెట్లు ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకునే పరిస్థితి కాంగ్రెస్లో ఉందని..

మెదక్ ప్రెస్ మీట్‌లో మంత్రి హరీశ్ రావు కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేడు.. బిజెపి పార్టీకి క్యాడర్ లేదు అని వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో బీఆర్‌ఎస్‌కు తిరుగులేదని చెప్పారు. మూడోసారి అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అన్నారు. టికెట్లు ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకునే పరిస్థితి కాంగ్రెస్లో ఉందని.. లీడర్లు లేకనే దరఖాస్తులు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 35 నుంచి 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నాయకులే లేరన్నారు. అభ్యర్థులకు దరఖాస్తులు అమ్ముకున్న పార్టీ రేపు రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటుందని ఎద్దేవా చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Aug 19, 2023 07:31 PM