Medaram Jathara 2022: సమ్మక్కను ఆ విధంగా తీసుకొస్తాం.. పూజారి మాటల్లో మేడారం జాతర గురించి..(వీడియో)
మేడారం జాతరలో మొక్కుబడులు కూడా స్పెషలే. ఇటువంటి మొక్కుబడులు చాలావరకు మరెక్కడా కనిపించవు. సమ్మక్క సారలమ్మల జాతరలో మొక్కుబడులే ప్రధాన భూమిక పోషిస్తాయి. అమ్మవార్లు ఇద్దరూ గద్దెకు చేరుకున్న తర్వాత జాతర పర్వంలో మూడో రోజు మొక్కుబడులు చెల్లించడానికి లక్షలాదిమంది భక్తులు వస్తారు.
మరిన్ని చూడండి ఇక్కడ: