కోవిద్ రోగుల్లో చైతన్యం నింపేందుకు డ్యాన్స్ చేసిన కర్ణాటక ఎమ్మెల్యే.. ( వీడియో )
Mla Dance With Covid Patien

కోవిద్ రోగుల్లో చైతన్యం నింపేందుకు డ్యాన్స్ చేసిన కర్ణాటక ఎమ్మెల్యే.. ( వీడియో )

|

May 29, 2021 | 9:58 AM

కోవిద్ రోగుల్లో చైతన్యాన్ని నింపేందుకు, వారిలో స్థైర్యాన్ని పెంపొందించేందుకు అక్కడక్కడా డాక్టర్లు వారితో బాటు డ్యాన్స్ చేయడం చూస్తాం..