News Watch: క్లైమాక్స్‌కు కర్ణాటక ఎన్నికలు.. వరదలై పారుతున్న డబ్బు..
Karnataka Elections: కర్నాటక ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ప్రచారానికి 48 గంటలు మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు దూకుడను పెంచాయి. అంతేకాకుండా.. ఈ ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు డబ్బుతో ఎరవేస్తున్నారు. ఎలాగైనా మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ.. దానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ శర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

Follow Us
వైరల్ వీడియోలు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..