K Kavitha: నాన్న, రామన్న వారితో జాగ్రత్త.. హరీష్‌రావు, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే సరిపోతుందా: కవిత
సామాజిక తెలంగాణకోసమే కేసీఆర్ పోరాడారని, ఆయన వేలుపట్టుకుని తాను ఓనమాలు నేర్చుకున్నానన్నారు కవిత. సామాజిక తెలంగాణ అనే పదమే పార్టీ వ్యతిరేకమన్నట్లు కొందరు మాట్లాడుతున్నారన్నారు. సామాజిక తెలంగాణ వద్దా.. భౌగోళిక తెలంగాణ సరిపోతుందా అంటూ పార్టీలో తనపై ప్రచారం చేస్తున్నవారిని సూటిగా ప్రశ్నించారు కవిత.

బంగారు తెలంగాణ ఆకాంక్ష గురించి మాట్లాడుతూ కూడా ఆ ఇద్దరినే టార్గెట్ చేసుకున్నారు కవిత. హరీష్‌రావు, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే సరిపోతుందా అని ప్రశ్నించారు.
Published on: Sep 03, 2025 11:44 AM
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో