ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనపై ఒక్కక్కరు స్పందిస్తున్నారు. రాజకీయ నాయకులతో నందమూరి, నారావారి కుటుంబసభ్యులు రియాక్ట్ అయ్యారు. అయితే ఇదే విషయమై యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు.ఈ విషయమై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.