Pawan Kalyan Live: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జనసేనాని సంఘీభావ దీక్ష.. పవన్ కళ్యాణ్(వీడియో)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మళ్ళీ విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని చాటనున్నారు. విశాఖలోని ఉక్కు పరిశ్రమని ప్రయివేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ జనసేనాని ఒక్కరోజు దీక్ష చేయనున్నారు. ఆదివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో