Amalapuram: భగ్గుమన్న అమలాపురం.. ఇల్లు విడిచి వెళ్ళిపోయిన వైసీపీ మంత్రి..

|

May 24, 2022 | 9:09 PM

జిల్లా పేరు మార్పు వివాదం అమలాపురంలో హైటెన్షన్‌ క్రియేట్‌ చేసింది. ప్రశాంతంగా ఉండే అమలాపురం ఒక్కసారిగా అట్టుడుకిపోయింది. అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల తలలు పగిలాయి, వాహనాలు ధ్వంసమయ్యాయి...

Published on: May 24, 2022 08:02 PM