Governor RN Ravi vs CM MK Stalin: తమిళనాడులో సీఎం వర్సెస్ గవర్నర్.! గరం గరం మాటలు..

|

Nov 20, 2023 | 12:54 PM

తమిళనాడులో స్టాలిన్‌ సర్కార్‌ వర్సెస్ గవర్నర్ రవి మధ్య వివాదం పీక్స్‌కు వెళ్లింది. ఎంతలా అంటే గెట్‌ అవుట్‌ రవి అనే నినాదం..హ్యాష్‌ట్యాగ్‌గా ఓ రేంజ్‌లో ట్రెండ్‌ అవుతోంది.ది. కేబినెట్‌ నిర్ణయాలు, అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాలను పెండింగ్‌లో పెట్టడంపై వివాదం చెలరేగింది. ఇక అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం కాకుండా గవర్నర్‌ కొత్త అంశాలను ప్రస్తావించడం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టయింది.

తమిళనాడులో స్టాలిన్‌ సర్కార్‌ వర్సెస్ గవర్నర్ రవి మధ్య వివాదం పీక్స్‌కు వెళ్లింది. ఎంతలా అంటే గెట్‌ అవుట్‌ రవి అనే నినాదం..హ్యాష్‌ట్యాగ్‌గా ఓ రేంజ్‌లో ట్రెండ్‌ అవుతోంది.ది. కేబినెట్‌ నిర్ణయాలు, అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాలను పెండింగ్‌లో పెట్టడంపై వివాదం చెలరేగింది. ఇక అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం కాకుండా గవర్నర్‌ కొత్త అంశాలను ప్రస్తావించడం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టయింది. తమిళనాడు పేరును తమిళగం..అని చదవడంతో గవర్నర్‌ వైఖరిపై నిరసనలు హోరెత్తాయి. తమిళ సంఘాలు, డీఎంకే సహా పలు రాజకీయ పార్టీలు గెట్ అవుట్ రవి అంటూ పోస్టర్లు వేశారు. ఇప్పుడు మరోసారి గవర్నర్ రవి తీరును వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా గెట్ అవుట్ రవి అంటూ తమ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. అందుకు కారణం అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులను గవర్నర్ ఆమోదించక పోవడమే .

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.