CM KCR-Gandhi Statue: కొందరు మహాత్ముడిని కించపరిచే వెకిలి ప్రయత్నాలు చేస్తున్నారు : సీఎం కేసీఆర్..(లైవ్)

|

Oct 02, 2022 | 12:10 PM

టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇవాళ ప్రగతిభవన్‌లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులతోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 33 జిల్లాల అధ్యక్షులనూ ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపారు.

Published on: Oct 02, 2022 11:54 AM