Chittoor : టీడీపీ, వైసీపీ నేతల మధ్య ప్లెక్సీల గొడవ కారణంగా పరస్పరం రాళ్ల దాడి, పరిస్థితి ఉద్రిక్తం.!
చిత్తూరు జిల్లా రొంపిచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రంతా హైటెన్షన్. ఫ్లెక్సీలు చింపుకుని, రాళ్లు, బాటిల్స్ విసురుకుని ఘర్షణకు దిగారు వైసీపీ,టీడీపీ కార్యకర్తలు.
చిత్తూరు జిల్లా రొంపిచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రంతా హైటెన్షన్. ఫ్లెక్సీలు చింపుకుని, రాళ్లు, బాటిల్స్ విసురుకుని ఘర్షణకు దిగారు వైసీపీ,టీడీపీ కార్యకర్తలు. ఫ్లెక్సీ ఏర్పాటులో పోటీ పడ్డారు. ఒకరి ఫ్లెక్సీ మరొకరు చించడంతో పరిస్థితి ఫైటింగ్‌కి దారి తీసింది. చివరకు పోలీసులు లాఠీలకు చెప్పాల్సి వచ్చింది.రొంపిచర్లలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.పరిస్థితి అదుపులోనే ఉందన్నారు పోలీసులు. ఫ్లెక్సీల చింపివేత, ఘర్షణపై ఇరువర్గాల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 08, 2023 09:50 AM
Loading...
Unable to load recommendations.
Follow Us