Draupadi Murmu: రాష్ట్రపతిగా ముర్ము తొలి ప్రసంగం.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌పై ప్రశంసలు

| Edited By: Ravi Kiran

Jul 25, 2022 | 10:33 AM

కొత్తగా భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము సోమవారం జూలై 25న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సీజేఐ ఎన్. వి.రామన్ ఆమెతో ప్రమాణం చేయిస్తారు.

Published on: Jul 25, 2022 08:19 AM