Delta Variant: డెల్టా వేరియంట్‌పై అదే టెన్షన్…!!! లైవ్ వీడియో…
ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా మూడో వేవ్ గురించిన చర్చే నడుస్తోంది. ఇందులో ముఖ్యంగా డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా వైరస్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు.
ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా మూడో వేవ్ గురించిన చర్చే నడుస్తోంది. ఇందులో ముఖ్యంగా డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా వైరస్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా తీసుకున్న 45,000 శాంపిల్స్ లో ‘డెల్టా ప్లస్’ వేరియంట్‌కు చెందిన 48 కరోనావైరస్ కేసులు గుర్తించినట్లు కేంద్రం చెప్పింది. ఇందులో మహారాష్ట్రలో అధికంగా 20 కేసులు గుర్తించారు. తమిళనాడులో తొమ్మిది కేసులు, మధ్యప్రదేశ్ లో ఏడూ, కేరళలో మూడూ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో రెండేసి కేసులు, ఏపీ, ఒడిశా, రాజస్థాన్, జమ్మూ, కర్నాటకల్లో ఒక్కో కేసు చొప్పున ఈ పరీక్షల్లో గుర్తించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కరోనా చికిత్సకు రూ.22 కోట్లు..!! బిల్లును చూసి షాక్..!! ( వీడియో )
Published on: Jun 30, 2021 04:57 PM
వైరల్ వీడియోలు
Latest Videos