సోనియా, రాహుల్ పై మనీ లాండరింగ్ కేసుకు అనుమతి ఇవ్వాలి
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన రిలీఫ్‌ను సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరికి వాయిదా పడింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఉపశమనాన్ని సవాల్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఉపశమనాన్ని సవాల్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పులో అనేక లోపాలు ఉన్నాయని, చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి అని ఈడీ తన పిటిషన్‌లో పేర్కొంది. ఒక ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసినట్లు ఈడీ హైకోర్టుకు తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: మహిళలకు భారీ షాక్.. రాత్రికి రాత్రే పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు
Dubai: నదుల్లా మారిన దుబాయ్ రోడ్లు..
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
