New Corona Variant Tension: కలకలం రేపుతున్న కరోనా కజిన్.. వేగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి.. (వీడియో)

|

Nov 29, 2021 | 9:42 AM

శాంతించిందనుకున్న కరోనా మమళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాలపై తన ప్రతాపం చూపిస్తోంది. కరోనా పుట్టినిల్లు చైనాతో పాటు బ్రిటన్‌, రష్యా, ఉక్రెయిన్‌లలో రోజువారీ కొవిడ్‌ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. వైరస్‌ను నిరోధించేందుకు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి.

Published on: Nov 29, 2021 08:40 AM