CM KCR: బోధన్ లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో
గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేడు(బుధవారం) పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో దఫా నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరుకానున్నారు. ఏకబిగిన మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. మొదట నిజామాబాద్ జిల్లా బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. అనంతరం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గంలో నిర్వహించే సభకు హాజరవుతారు.

వైరల్ వీడియోలు
Latest Videos