CM KCR Press Meet Live Video: సీఎం కేసీఆర్ కీలక ప్రెస్ మీట్.. కేంద్రం పూర్తిగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది..(వీడియో)

|

Nov 07, 2021 | 7:28 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ప్రగతిభవన్‌ నుంచి చాలా అంశాలపై క్లారిటీ ఇస్తున్నారు సీఎం కేసీఆర్‌. కొంత కాలంగా అధికార పార్టీపై ప్రతిపక్షాల దాడి నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. హుజురాబాద్‌ ఎన్నికల ఫలితాలు, వరిధాన్యం కిరికిరి, పెట్రోల్‌ ధరలు, ఆర్టీసీ చార్జీల పెంపు, దళితబంధు పథకంపై నెలకొన్న సందిగ్ధతపై సీఎం క్లారిటీ ఇస్తున్నారు....

Published on: Nov 07, 2021 07:28 PM