CM KCR Meeting In AP: ఏపీలో భారీ బహిరంగ సభపై కేసీఆర్ ఫోకస్..! ఏపీలో BRSకు మంచి ఆదరణ..

|

Oct 05, 2022 | 12:35 PM

ఏపీలో భారీ బహిరంగ సభపై కేసీఆర్ ఫోకస్..! ఏపీలో సంక్రాంతికి భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్. ఏపీలో BRSకు మంచి ఆదరణ ఉంటుందని అంచనాలు. ఇప్పటికే ఏపీ నాయకులతో కేసీఆర్ సంప్రదింపులు.


నేషనల్‌ హైవే ఎక్కబోతోంది కేసీఆర్ కారు. జాతీయ రాజకీయాల్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు తెలంగాణ సీఎం. తన టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి.. అధికారికంగా ప్రకటించబోతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటా 19 నిమిషాలకు కొత్త పార్టీ జెండా, ఎజెండాలను ఆవిష్కరిస్తారు. ఏపీలో భారీ బహిరంగ సభపై కేసీఆర్ ఫోకస్..! ఏపీలో సంక్రాంతికి భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్. ఏపీలో BRSకు మంచి ఆదరణ ఉంటుందని అంచనాలు. ఇప్పటికే ఏపీ నాయకులతో కేసీఆర్ సంప్రదింపులు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భారీ సభకు ప్రణాళికలు.. చిట్‌చాట్‌లో కీలక విషయాలు చెప్పిన మంత్రి ఎర్రబెల్లి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Published on: Oct 05, 2022 12:33 PM