CM Jagan Speech: జీవోలో ఉన్నది వేరు.. ఒప్పందంలో ఉన్నది వేరు.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

CM Jagan Speech: జీవోలో ఉన్నది వేరు.. ఒప్పందంలో ఉన్నది వేరు.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Phani CH

|

Updated on: Mar 20, 2023 | 3:59 PM

దేశ చరిత్రలో నిరుద్యోగులను మోసం చేసిన అతి పెద్ద కుంభకోణం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అని సీఎం జగన్‌ అన్నారు. నైపుణ్యం పేరుతో డబ్బు దోచుకున్నారని జగన్‌ ఆరోపించారు. ఈ స్కిల్‌ ద్వారా విద్యార్థులకు నష్టం జరిగిందని వెల్లడించారు. సీమెన్స్‌ పేరుతో రాష్ట్రంలో అతి పెద్ద స్కామ్‌ జరిగిందని జగన్‌ అన్నారు.

Published on: Mar 20, 2023 03:45 PM