CM Jagan: పులికథను చెబుతూ బాబుపై పొలిటికల్ సెటైర్లు వేసిన సీఎం జగన్.. వీడియో.

|

Apr 26, 2023 | 2:24 PM

జగనన్న వసతి దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా నార్పలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల చంద్రబాబు నాయుడు రిపబ్లిక్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారని..

Published on: Apr 26, 2023 02:24 PM