Corona Third Wave In India: ముంచుకొస్తున్న మూడో ముప్పు..! అక్కడ లాక్ డౌన్.. ఇక్కడ మొదలైన కేసులు.. (వీడియో)

Updated on: Oct 27, 2021 | 7:33 PM

మరోసారి క్రమేపీ కరోనా కోరల్లోకి జారిపోతున్నట్టు కనిపిస్తోంది. గతకొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. సాధారణంగా చైనా నుంచి ఎటువంటి వార్తలూ బయటకు రావు. కానీ, కరోనాకు సంబంధించి తాజాగా మరో నగరాన్ని కూడా లాక్ డౌన్ చేశారు.

Published on: Oct 27, 2021 05:40 PM