Agrigold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు జగనన్న భరోసా లైవ్ వీడియో
అగ్రిగోల్డ్ బాధితులను ఏపీ సర్కార్ అలర్ట్ చేసింది. రూ.20 వేలు లోపు డిపాజిట్ చేసిన డిపాజిట్‌దారులు తమ వివరాలను గ్రామ/వార్డు వలంటీర్ల వద్ద నమోదు చేసుకునేందుకు గడువును సీఐడీ విభాగం రెండు రోజులు పొడిగించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: RBI New Guidelines: ఆర్బీఐ కొత్త నిబంధనలు..ఇకపై కార్డు వివరాలు..! వీడియో
Viral Video: రూ.7లక్షలకే మూడు కిలోల బంగారం.. ఇంటికెళ్లి చూస్తే.. వీడియో