Chandrababu Naidu: ఇవ్వాళా చంద్రబాబుకు బిగ్ డే.. సుప్రీం కోర్టులో క్వాష్‌ పిటిషన్‌పై విచారణ

|

Oct 17, 2023 | 9:22 AM

క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్ట్‌ ఇచ్చే తీర్పు బెంచ్‌ మార్క్‌ గా ఉండబోతుందన్న చర్చ నడుస్తోంది. అలాగే హైకోర్ట్‌లో ముందస్తు బెయిల్‌ పిటిషన్.. ఏసీబీ కోర్ట్‌లో చంద్రబాబు హెల్త్‌ రిపోర్ట్‌పై విచారణ.. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా.. లేదా.. సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే..