Tamilisai Soundararajan and CM KCR: ఘనంగా 72వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. తమిళిసై , సీఎం కేసీఆర్ లైవ్ వీడియో
భారతదేశంలో రాజ్యాంగం అధికారికంగా నవంబర్ 26, 1948 న ఆమోదించబడింది. నేడు 72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వేడుక నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో గవర్నర్ సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు పాల్గొన్నారు.
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..