బడా పారిశ్రామికవేత్తలకు పంగనామం పెట్టిన మాయగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌పై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ , నోరా ఫతేహికి కోట్ల విలువైన కానుకలు సుఖేశ్ ఇచ్చినట్టు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.