Burning Topic: ఒకే వేదికపై అఖండ, పుష్పరాజ్.. | ఆయా ప్రాంతాల్లో వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్.. (వీడియో)

|

Nov 28, 2021 | 9:02 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'అఖండ'. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.