BRS vs BJP: వేడెక్కిన తెలంగాణ అవతరణ దినోత్సవం.. జూన్ 2 చుట్టూ తెలంగాణ రాజకీయం..
సెప్టెంబర్-17 వచ్చిన ప్రతిసారి BRS- BJP మధ్య వాగ్వాదం నడుస్తూనే ఉంటుంది. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది BJP. ఇప్పుడు రాష్ట్రంలో BRS VS BJPగా మరోవార్‌కి రంగం సిద్ధమైంది. ఈసారి టాపిక్ జూన్-2.
సెప్టెంబర్-17 వచ్చిన ప్రతిసారి BRS- BJP మధ్య వాగ్వాదం నడుస్తూనే ఉంటుంది. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది BJP. ఇప్పుడు రాష్ట్రంలో BRS VS BJPగా మరోవార్‌కి రంగం సిద్ధమైంది. ఈసారి టాపిక్ జూన్-2. పోటీపోటీగా అవతరణ దినోత్సవాలను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నాయి రెండు పార్టీలు. అటు కాంగ్రెస్ కూడా అవతరణ వేడుకల నిర్వహణపై రేపు ఓ సమావేశాన్ని జరుపుతోంది. ఎన్నికలవేళ పార్టీలన్నీ మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని బలంగా తెరపైకి తెస్తున్నాయి. అయితే, తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. 21 రోజుల పాటు ప్రతి రోజూ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పుడు BJP కూడా సీన్‌లోకి వస్తోంది. ప్రభుత్వానికి ధీటుగా ..అవతరణ వేడుకల్ని నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

