Watch Video: MLA రాజయ్య కొత్త అవతారం.. మురికి కాలువ క్లీన్ చేసిన ఎమ్మెల్యే
స్టేషన్ ఘణపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కొత్త అవతారమెత్తారు. కొంతసేపు పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన ఎమ్మెల్యే.. మురికి కాలువను క్లీన్ చేశారు. స్టేషన్ ఘనపూర్ గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులతో కలిసి..
స్టేషన్ ఘణపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కొత్త అవతారమెత్తారు. కొంతసేపు పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన ఎమ్మెల్యే.. మురికి కాలువను క్లీన్ చేశారు. స్టేషన్ ఘనపూర్ గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులతో కలిసి ఆయన మురికి కాలువలు క్లీన్ చేయగా.. అందరూ ఎమ్మెల్యేను ఆశ్చర్యంగా చూశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. గతంలోనూ వింత అవతారాల్లో ప్రజలతో మమేకమయ్యారు ఎమ్మెల్యే రాజయ్య.