Kiran Kumar Reddy: అమరావతిపై పార్టీదే నిర్ణయం., అందుకే రాజీనామా చేశాను.! కిరణ్‌కుమార్‌రెడ్డి.

|

Apr 12, 2023 | 8:31 PM

ఆంధ్రపదేశ్‌ విడిపోయిన సమయంలో కేంద్రం ఇచ్చిన విభజన హామీలు అమలు కావని అప్పుడే చెప్పానన్నారు కిరణ్‌కుమార్‌రెడ్డి. అందుకే తన సీఎం పదవికి రాజీనామా చేశానని తెలిపారు.

ఆంధ్రపదేశ్‌ విడిపోయిన సమయంలో కేంద్రం ఇచ్చిన విభజన హామీలు అమలు కావని అప్పుడే చెప్పానన్నారు కిరణ్‌కుమార్‌రెడ్డి. అందుకే తన సీఎం పదవికి రాజీనామా చేశానని తెలిపారు. కొత్త రాజధాని నిర్మించే నిధులు రావడం జరగదని ఆరోజే చెప్పానన్నారు. తాను పదవి ఆశించి బీజేపీలో చేరలేదన్నారు కిరణ్‌కుమార్‌రెడ్డి. తనకు ఎవరు ఏ పదవి ఆశ చూపించలేదన్నారు. బీజేపీ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చి ఇందులో చేరానన్నారు. ఏపీలో పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు కిరణ్‌కుమార్‌రెడ్డి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Published on: Apr 12, 2023 08:31 PM