Bihar Political Crisis: బీజేపీకి గట్టి షాక్.. నితీష్ రాజీనామా.. ఆర్జేడీతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దం..
Bihar Political Crisis: బీహార్ రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. రాజ్‌భవన్‌కు చేరుకున్నారు సీఎం నితీష్‌కుమార్. గవర్నర్ ఫగ్ చౌహాన్‌ను రాజీనామా లేఖ ఇస్తున్నారు . రాజ్‌భవన్‌కు ఒంటరిగానే చేరుకున్నారు నితీష్, బీజేపీ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు.
బీహార్ రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. రాజ్‌భవన్‌కు చేరుకున్నారు సీఎం నితీష్‌కుమార్. గవర్నర్ ఫగ్ చౌహాన్‌ను రాజీనామా లేఖ ఇస్తున్నారు . రాజ్‌భవన్‌కు ఒంటరిగానే చేరుకున్నారు నితీష్, బీజేపీ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. తనను బలహీనం చేసేందుకు బీజేపీ చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు. చాలాసార్లు బీజేపీ తనను అవమానించిందన్నారు నితీష్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
Published on: Aug 09, 2022 03:57 PM