Big News Big Debate: నువ్వా – నేనా.. లైవ్ వీడియో

|

Jun 26, 2023 | 7:02 PM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే అంటున్న జాతీయపార్టీలు స్పీడు పెంచాయి... చేరికలపై స్పష్టత ఇచ్చిన కాంగ్రెస్‌.. అధికారికంగా రేపు ఎన్నికల స్ట్రాటజీ మీటింగ్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించిన అధిష్టానం వచ్చే నెల

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే అంటున్న జాతీయపార్టీలు స్పీడు పెంచాయి… చేరికలపై స్పష్టత ఇచ్చిన కాంగ్రెస్‌.. అధికారికంగా రేపు ఎన్నికల స్ట్రాటజీ మీటింగ్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించిన అధిష్టానం వచ్చే నెల 2న ఖమ్మంలో భారీ బహిరంగసభతో శంఖారావం పూరించబోతుంది. కాంగ్రెస్‌లో వర్గపోరు లేదని… ప్రచారం మాత్రమే అంటున్న సీనియర్లు ఢిల్లీలో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. కాంగ్రెస్‌ వేవ్‌ ఉందన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ త్వరలో బీఆర్ఎస్‌, బీజేపీ నుంచి మరిన్ని చేరికలు ఉంటాయంటున్నారు.

Published on: Jun 26, 2023 07:01 PM