Big News Big Debate: తెలంగాణలో హీటెక్కుతోన్న రాజకీయం.. అమిత్‌షా రాకతో సరికొత్త టర్న్..లైవ్ వీడియో
అమిత్‌షా రాకతో తెలంగాణ రాజకీయాలు సరికొత్త టర్న్ తీసుకున్నాయి.. ఇంతకాలం మసీదులు, సమాధుల చుట్టూ పొలరైజ్ అయిన పాలిటిక్స్‌లో ఇప్పుడు మైనార్టీ రిజర్వేషన్ల అంశం కూడా వచ్చి చేరింది. అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న కేంద్ర హోంమంత్రి..
అమిత్‌షా రాకతో తెలంగాణ రాజకీయాలు సరికొత్త టర్న్ తీసుకున్నాయి.. ఇంతకాలం మసీదులు, సమాధుల చుట్టూ పొలరైజ్ అయిన పాలిటిక్స్‌లో ఇప్పుడు మైనార్టీ రిజర్వేషన్ల అంశం కూడా వచ్చి చేరింది. అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటన తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. రద్దు చేసే దమ్ముందా అంటూ అసద్ సవాల్ విసురుతుంటే.. మత రాజకీయాలు చేయడానికే తెలంగాణ వచ్చారా అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన కోటాను తొలగిస్తే సహించేది లేదంటూ రచ్చరచ్చ చేస్తోంది కాంగ్రెస్.
వైరల్ వీడియోలు
Latest Videos