Big News Big Debate: ఎవరు గొంతు విప్పితే వారిపై ఏజెన్సీలు వాళ్లపై మాట్లాడతాయి.. బీజేపీపై కవిత ఫైర్.. లైవ్ వీడియో

|

Dec 12, 2022 | 7:30 PM

దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. మొత్తం 8 రాష్ట్రాల ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని ఆరోపించారు.

దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. మొత్తం 8 రాష్ట్రాల ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో అనేక అంశాల పట్ల ప్రజలను జాగృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కవిత పేర్కొన్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎవరు ప్రశ్నించినా ఏజెన్సీలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.