Big News Big Debate: తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. కమిటీల పంచాయితీ పీక్ స్టేజ్‌కు..లైవ్ వీడియో
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవులు వ్యవహారం అసమ్మతీ సెగలు రాజేసింది. అసలే కొంతకాలంగా ఎవరికి వారే యుమునా తీరే చందంగా ఉంటున్న పార్టీలో.. కొత్తగా వేసిన కమిటీలు మరింత గందరగోళానికి...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవులు వ్యవహారం అసమ్మతీ సెగలు రాజేసింది. అసలే కొంతకాలంగా ఎవరికి వారే యుమునా తీరే చందంగా ఉంటున్న పార్టీలో.. కొత్తగా వేసిన కమిటీలు మరింత గందరగోళానికి… అసంతృప్తులకు కారణమయ్యాయి. ఓ వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సీనియర్లను అవమానించారన్న విమర్శలు వస్తన్నాయి. కొందరు రాజీనామాలు చేస్తే.. మరికొందరు భట్టి నివాసంలో అసమ్మతీ నేతలు చేరారు.
Published on: Dec 12, 2022 06:57 PM
Follow Us
వైరల్ వీడియోలు
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

