Big News Big Debate LIVE : మహిళలపై అకృత్యాలకు బాధ్యత ఎవరిది..?? లైవ్ వీడియో

| Edited By: Anil kumar poka

Sep 16, 2021 | 8:15 AM

దేశంలో అడుగుకో కామాంధుడు ఉన్నాడు. గంటకో అత్యాచారం జరుగుతూనే ఉంది. వయసు, వరస మరిచి మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. మరి వీటికి అడ్డుకట్ట వేయాలంటే ఉన్న చట్టాలు చాలవని కఠిన చట్టాలు తెచ్చారు. అయినా ఎందుకు ఆగడం లేదు.

Published on: Sep 15, 2021 07:08 PM