Big News Big Debate: పూర్వవైభవం కోసం తహతహలాడుతోన్న కాంగ్రెస్.. బహుదూరపు యాత్ర ప్రారంభించిన రాహుల్..లైవ్ వీడియో

|

Sep 07, 2022 | 7:16 PM

అలకలు.. అసంతృప్తులు.. రాష్ట్రాల్లో కుమ్ములాటలతో చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం తహతహలాడుతోంది. దశాబ్ధాల పాటు దేశాన్ని పాలించిన ఈ పార్టీ పట్టుమని పది రాష్ట్రాల్లో కూడా గట్టి పోటీ ఇవ్వలేని స్థితికి చేరుకుంది. దీంతో చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం అసన్నమైంది. ఇందులో భాగంగానే భారత్‌ జోడో యాత్ర పేరుతో ఓ సాహసయాత్రకు సిద్దమయ్యారు రాహుల్‌ గాంధీ.

Published on: Sep 07, 2022 07:16 PM